హిజాబ్ బ్యాన్.. హైకోర్టు కీలక తీర్పు

62చూసినవారు
హిజాబ్ బ్యాన్.. హైకోర్టు కీలక తీర్పు
ముంబైలోని ఓ కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ నిషేధిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 9 మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ చందుర్కర్, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమికహక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్