వైభవంగా నల్ల మారమ్మ జాతర

80చూసినవారు
దత్తిరాజేరు మండలంలోని చినకాద గ్రామంలో మంగళవారం నల్ల మారమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. పూజారి దత్తి అప్పలనాయుడుతో పాటు మరికొందరు ఘటాలను గ్రామంలోని ప్రధాన వీధుల్లో వారం రోజులు పాటు ఊరేగిస్తారు. భక్తులు అరటి పండ్లు ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ జాతరను వైభవంగా జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్