మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్టు

74చూసినవారు
మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్టు
విజయనగరం జిల్లా గజపతినగరంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు గజపతినగరం ఎస్. ఐ కె. లక్ష్మణరావు తెలిపారు. గజపతినగరానికి చెందిన పసుమర్తి అప్పలరాజు 25 మద్యం సీసాలు తరలిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అప్పలరాజును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్