గరుడబిల్లి గ్రామంలో పీడీఎస్ బియ్యం పట్టివేత

50చూసినవారు
గరుడబిల్లి గ్రామంలో పీడీఎస్ బియ్యం పట్టివేత
బొండపల్లి మండలంలోని గరుడబిల్లి గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం నిల్వలను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ప్రైవేటు గోదాంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 385 బస్తాల బియ్యాన్ని (19టన్నులు) పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు నిమిత్తం స్థానిక సీహెచ్ టీడీకి బియ్యాన్ని అప్పగించారు.

సంబంధిత పోస్ట్