కొమరాడలో పెన్షన్లు పంపిణీ

76చూసినవారు
కొమరాడలో పెన్షన్లు పంపిణీ
కొమరాడ మండల కేంద్రంలో సోమవారం వేకువజామున 6 గంటలకే సచివాలయ సిబ్బంది ద్వార పెన్షన్లు పంపిణీ మొదలు పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గులిపల్లి సుదర్శన్రావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ సొమ్మును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్