ఏనుగుల దాడిలో రైతు మృతి

74చూసినవారు
ఏనుగుల దాడిలో రైతు మృతి
కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివుడు ఏనుగుల దాడిలో సోమవారం మృతి చెందాడు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన శివుడిని ఏనుగుల గుంపు తొక్కి చంపినట్లు సమీప రైతులు చెప్పారు. ఒంటరి ఏనుగు హరి వల్లే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా ఆ ఏనుగు లేకపోయినప్పటికీ మరొకరి ప్రాణాన్ని ఏనుగులు గుంపు బలి తీసుకుంది.దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్