కొమరాడ: విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

57చూసినవారు
కొమరాడ: విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
చదువుతో పాటు ఇతర కార్యకలాపాల్లో ఆసక్తి పెంచుకోవాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాస్తవ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. కొమరాడలోని కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి)ను శుక్రవారం పీఓ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినుల హాజరుపట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. తరగతి గదులను, వంట గదిని పరిశీలించిన ఆయన 10వ తరగతి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్