కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం డంగభద్ర గ్రామంలో ఆదివారం ఎంపీపీ బొంగు సురేష్ మినీ గురుకులం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో రోడ్లతో పలుపాటు అభివృద్ధి పథకాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కూడా అందిస్తున్నామన్నారు.