గర్భిణుల్లో సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలి

63చూసినవారు
గర్భిణుల్లో సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలి
గర్భిణుల్లో రక్త హీనత, హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలని డాక్టర్ సాగర్ వర్మ సూచించారు. గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం నిర్వహించి గర్భిణలకు అందజేస్తున్న వైద్య సేవలపై బుధవారం ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కార్డులో ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి నివేదికల హెచ్చు, తగ్గులు గుర్తించి గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్