గరుగుబిల్లి మండలం చినగుడబ గ్రామంలో సోమవారం పింఛను పంపిణీ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు సచివాలయం సిబ్బంది వృద్దులకు మరియు పేద ప్రజలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కి ఇచ్చిన మాటను నిలబెట్టడంలో తనదైనశైలి నిరూపించారన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తన రుణం తీర్చుకోలేం అని కోనియాడారు.