ఆగ్రాలో ఇంటిపై పాక్ జెండా ఎగుర వేసిన వ్యక్తి (వీడియో)

82చూసినవారు
యూపీలోని ఆగ్రాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేశాడు. సెప్టెంబర్ 15న ఈ ఘటన జరిగింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది తెలిసిన పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ పాక్ జెండా తీసేసి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్