ఒక్కపూటే ఉపాధి పనులు నిర్వహించాలి

79చూసినవారు
ఒక్కపూటే ఉపాధి పనులు నిర్వహించాలి
ఎండల తీవ్రతను దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఒక్క పూటే నిర్వహించాలని అధికారులను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు ఒక్కపూట పనులు కల్పించి, వడ దెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్