పార్వతీపురం: మళ్లీ మొదలైన తుపాను కష్టాలు

72చూసినవారు
పార్వతీపురం: మళ్లీ మొదలైన తుపాను కష్టాలు
గత వారంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోతలు పూర్తి చేసుకున్న రైతులు తమ చేలను పొలాల్లోనే కుప్పలు వేసుకొని కాపాడుకున్నారు. మన్యం జిల్లాలో 3. 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2. 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్