పార్వతీపురం: రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

81చూసినవారు
జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కోరారు. సోమవారం పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్