కొమరాడ మండలంలో పలు గ్రామాల్లో వర్షం

79చూసినవారు
కొమరాడ మండలంలో పలు గ్రామాల్లో వర్షం
మన్యం జిల్లాలో శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. కొమరాడ మండలంలోని ఎండబద్ర, పూడేసు, మసిమండ తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలు వర్షాలతో ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్