దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

65చూసినవారు
గరుగుబిల్లి మండలం శివ్వాం దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గిరిజన సంఘం నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో దళితులకు ప్రభుత్వం 22. 80 ఎకరాల డిపట్టాను ఇవ్వగా అప్పటి నుంచి వారు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వారిపై పెత్తందారులు దాడి చేశారని వారికి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం అన్యాయం అన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్