ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం

75చూసినవారు
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు. జియ్యమ్మవలస మండలంలోని జియ్యమ్మవలస, ఆర్నాడ తదితర గ్రామాల్లో గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాల్లో కాలువల్లో పూడికలతీత, దోమల లార్వా అభివృద్ధి చెందకుండా రసాయనాలను పిచికారీ చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్