మిమ్స్ ఉద్యోగుల సమ్మె చట్టవ్యతిరేకం

1106చూసినవారు
నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగుల గత 50 రోజులుగా చేపట్టిన సమ్మెను చట్ట వ్యతిరేకమని కార్మిక శాఖ ప్రకటించిందని, ఈ మేరకు విశాఖపట్నం సంయుక్త కమీషనర్ ఎ. గణేషన్ ఉత్తర్వులు (లెటర్ నం. సి/490/2024 తేది 21, 3, 2024) జారీచేశారని మిమ్స్ యాజమాన్యం వెల్లడించింది. మిమ్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిమ్స్ యాజమాన్య ప్రతినిధి, డీన్ డాక్టర్ సిహెచ్. లక్ష్మీకుమార్ ఈ వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్