పాలకొండ మండలంలో మండుతున్న ఎండలు

76చూసినవారు
పాలకొండ మండలంలో మండుతున్న ఎండలు
మన్యం జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నా పాలకొండ మండలంలో మాత్రం ఉక్కపోత తప్పట్లేదు. దీంతో వర్షం కోసం ఎదురుచూస్తున్న పాలకొండ నియోజకవర్గం రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. అసలే ఉక్కపోత వాతావరణానికి తోడు కరెంట్ కోతలతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ఉదయాన్నే మేఘవృతం అయినా కొద్దిసేపటికే ఎండలు మండుతున్నాయి. వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందోనని ఆందోళనలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్