పాలకొండ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ఎక్కడవతి

85చూసినవారు
పాలకొండలో ప్రజా సంక్షేమం, ఏపీ అభివృద్ధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిందని పాలకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి అన్నారు. ఈ మేరకు మంగళవారం పాలకొండ మునిసిపాలిటీ పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమం అందించిన వైసీపీ నాయకులకే తమ ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి తనూజా రాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తదితరులు స్థానికులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్