రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

58చూసినవారు
రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఉదయం 9 గంటల సమయంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరామ శోభయాత్ర ప్రారంభమై.. కోటిలోని హనుమాన్ వ్యాయామ శాల మైదానంలో రాత్రి 11.30 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్