రేపు పాలకొండలో పవన్ కళ్యాణ్ ప్రసారం

77చూసినవారు
పాలకొండ మండలం పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గురువారం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసారం ఉంటుందని జనసేన పార్టీ ఇంచార్జి జయకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు పాలకొండ కాంప్లెక్స్ ప్రధాన రహదారి వద్ద బహిరంగ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రసార సభకు ప్రజలందరూ పాల్గొవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్