వీరఘట్టంలో పిడుగులు పడడంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు

50చూసినవారు
వీరఘట్టంలో పిడుగులు పడడంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు
వీరఘట్టం పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు భారీగా పిడుగులు పడడంతో వీరఘట్టం పట్టణంలో పలువురు ఇన్వర్టర్లు కాలిపోయాయి. వీరఘట్టం పోలీస్ స్టేషన్ ఆవరణలో పిడుగుపాటుకు ఓ చెట్టు కూలిపోయింది. గతంలో ఎన్నడు లేని విధంగా పిడుగులు పడడంతో ప్రజలు భయంతో వణికిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్