డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

53చూసినవారు
డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
మన్యం జిల్లాలో ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ పరిధిలో మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్ఎస్ సి పాసైన https: //apfu. ap. gov. in/58 వెబ్సైట్ ఈ నెల 10 నుంచి 26లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ. చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించమని, పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చని ఆయన స్పష్టం చేశారు

సంబంధిత పోస్ట్