అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘శివ’. అయితే ఎప్పుడు నుంచో ఈ సినిమా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఫైనల్ గా ఆగస్టు 29న కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా టాక్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి, తదితరులు నటించారు