వీరఘట్టం: డివైడర్ ను ఢీకొని ఆటో బోల్తా

61చూసినవారు
వీరఘట్టం: డివైడర్ ను ఢీకొని ఆటో బోల్తా
వీరఘట్టం మండలం వీరఘట్టం గ్రామంలో ఆదివారం సాయంత్రం పెట్రోల్ బంకు సమీపంలో ఒడిశా రాయగడ మజ్జి గౌరమ్మ తల్లి దర్శనం చూసి తిరిగి వస్తుండగా, ఆటో డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్