27న ఎమ్మెల్యే జయకృష్ణ విజయోత్సవ ర్యాలీ

52చూసినవారు
27న ఎమ్మెల్యే జయకృష్ణ విజయోత్సవ ర్యాలీ
పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి అడుగుపెడుతున్న సందర్భంగా విజయోత్సవం ర్యాలీ నిర్వహిస్తారని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన అభిమానులు ఈనెల 27వ తేదీన యాత్ర పాలకొండ, వీరఘట్టంలో ప్రారంభించనున్నారు. ఈయాత్రలో నియోజకవర్గంం వ్యాప్తంగా నాయకలు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్