వాహనదారులకు తప్పని తిప్పలు

75చూసినవారు
భామిని మండలంలోని బిల్లుమడ సమీపంలో రోడ్డు గోతులతో, బురదమయంగా తయారైంది. గురువారం దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్