లింక్ ఛానల్ లో పేరుకుపోయిన పిట్ట తామర

73చూసినవారు
లింక్ ఛానల్ లో పేరుకుపోయిన పిట్ట తామర
మక్కువ మండలం శంబర గ్రామం వద్ద ఉన్న వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులో లింక్ ఛానల్లో పిట్ట తామర పేరుకు పోయింది. దీంతో కాల్వల ద్వారా తమ పంట పొలాలకు పిట్ట తామర చేరితే , పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాక , దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోముఖీ నది పరివాహకములో గల వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు లింక్ చానల్లో పిట్ట తామర జల్ తుఫాన్ టైంలో దిబ్బలు , దిబ్బలుగా పేరుకు పోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్