కురుపాం: అన్నా క్యాంటీన్ కోసం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

79చూసినవారు
కురుపాం: అన్నా క్యాంటీన్ కోసం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
కురుపాం మండల కోర్టు సమీపంలో గల స్థలాన్ని అన్న క్యాంటీన్ ఏర్పాటుకు సోమవారం ఎంపీడీఓ ఉమామహేశ్వరితో కలిసి ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొద్ది రోజుల్లోనే క్యాంటీన్ ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్