పుణ్యతల్లి మేరీ మాత చల్లని దీవెనలు మనందరిపై ఉండాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణంలోనే పదవ వార్డు పెద్ద మాదిగ వీధిలో అద్భుత గల మేరీ మాత తల్లి మహోత్సవములు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుని తల్లిగా కోరికలు తీర్చే మాతగా అందరి ఆపదలను తీర్చే తల్లిగా పేరు పొందారని అన్నారు.