నేడు పార్వతీపురంలో కరెంటు కట్

84చూసినవారు
నేడు పార్వతీపురంలో కరెంటు కట్
పార్వతీపురం పట్టణంలో నేడు (బుధవారం) 11 కేవీ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ కారణంగా 8 నుంచి 01 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ గోపాలరావు నాయుడు మంగళవారం ఇక ప్రకటనలో తెలిపారు. సౌదర్య రోడ్, సౌదర్య థియేటర్ బ్యాక్ సైడ్, చర్చి వీధి, ఎల్ఐసి ఆఫీస్, ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఏరియాలకు పవర్ సప్లై ఉండదని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్