అడలి వ్యూ పాయింట్ పై రూపొందించిన పోస్టర్ విడుదల

74చూసినవారు
అడలి వ్యూ పాయింట్ పై రూపొందించిన పోస్టర్ విడుదల
అడలి వ్యూ పాయింట్ పై రూపొందించిన పోస్టర్ ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీన అడలి వ్యూ పాయింట్ ను ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. అడలీ వ్యూ పాయింట్ జిల్లాలో సుందరమైన ప్రదేశమని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్