పార్వతీపురం లో స్టాప్‌ డయేరియాను సక్రమంగా నిర్వహించాలి

85చూసినవారు
పార్వతీపురం లో స్టాప్‌ డయేరియాను సక్రమంగా నిర్వహించాలి
పార్వతీపురం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పట్టణంలో స్టాప్‌ డయేరియా కార్యక్రమం జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సచివాలయాల సెక్రటరీలకు, ప్రజారోగ్య సిబ్బందికి, ఇంజనీరింగ్‌ విభాగం సిబ్బందికి అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్