మంత్రి పదవి రేసులో ముగ్గురి మధ్య తీవ్ర పోటి

1563చూసినవారు
మంత్రి పదవి రేసులో ముగ్గురి మధ్య తీవ్ర పోటి
ఎస్ కోట నుంచి పోటీ చేసి విజయం సాధించిన కోళ్ల లలిత కుమారి, చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకట్రావు, రాజాం నుంచి గెలిచిన కోండ్రు మురళి శాసనసభ్యులుగా అనుభవం ఉన్నవారే. వీరిలో కిమిడి కళా వెంకట్రావు, కోండ్రు మురళి మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎస్. కోట నుంచి గెలుపొందిన కోళ్ల లలితకుమారి 2009, 2014లో విజయం సాధించి 2024లో మూడోసారి గెలుపొందారు. ఈ ముగ్గురి అభ్యర్థుల్లో మంత్రి పదవి రేసు తీవ్రంగా ఉంది.

సంబంధిత పోస్ట్