ప్రభుత్వానికి వినిపించేలా అంగన్వాడీల కంచాల మోత

573చూసినవారు
ప్రభుత్వానికి వినిపించేలా అంగన్వాడీల కంచాల మోత
అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేలా మంగళవారం అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి ఆధ్వర్యంలో కంచాల మోత మోగించారు. ఈ కార్యక్రమానికి సీఎటియు జిల్లా ఉప కార్యదర్శి ఎన్ వై నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ మాట్లాడుతూ సమ్మెలో భాగంగా 15వ రోజు ఖాళీ కంచాలు మోగించి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేలా అంగన్వాడి సమస్యలను తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్