భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శంబంగి

66చూసినవారు
భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శంబంగి
తెర్లాం మండలం కునాయవలస గ్రామానికి చెందిన బొబ్బిలి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మి శ్రీనివాసరావు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు బొమ్మి ఆనందరావు మంగళవారం మధ్యాహ్నం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు ఆయన భౌతికకాయనికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులును పరామర్శించారు.

సంబంధిత పోస్ట్