జయతి గ్రామములోశ్రీ క్రోధి నామ సంవత్సరం పంచాంగ శ్రవణం

62చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామంలో సోమవారం శ్రీ క్రోదినామ సంవత్సర పంచాంగ శ్రవణం పురోహితులు బ్రహ్మశ్రీ వేధుల భువనేశ్వర ప్రసాద శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది.

సంబంధిత పోస్ట్