రాజన్న దొరకు తిరుగులేదు జగనన్నకు ఎదురు లేదు

84చూసినవారు
రాజన్న దొరకు తిరుగులేదు జగనన్నకు ఎదురు లేదు
రాజన్న దొరకు తిరుగులేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు ఎదురులేదని మన్యం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ రెడ్డి పద్మావతి తెలిపారు. సోమవారం సాలూరు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రజలకు చేసిన కృషికి ప్రజలు రుణం తీర్చుకుంటున్నారని ఐదవ సారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్