సాలూరు: మద్యం షాపులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి

84చూసినవారు
సాలూరు: మద్యం షాపులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి
మద్యం దుకాణాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని రిపబ్లిక్ ఇన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొంప ప్రకాశరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 3650 మద్యం దుకాణాలకు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకోమని ఆహ్వానించిందని తెలిపారు. ఎస్సీలకు 14 శాతం ఎస్టీలకు 6 శాతం మద్యం దుకాణాలు కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్