మెట్ట పంటలకు జూన్ మూడో వారం మంచిది లేదంటే నష్టం తప్పదు

75చూసినవారు
మెట్ట పంటలకు జూన్ మూడో వారం మంచిది లేదంటే నష్టం తప్పదు
మెట్ట పంటలు పండించే రైతులు జూన్ మూడవ వారాన్ని ఎంపిక చేసుకొని విత్తనాలు నాటాలని, లేదంటే పలు రకాలుగా నష్ట పోయే ప్రమాదం ఉందని సాలూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి(ఏఓ)అనురాధ పండా అన్నారు. శనివారం సాలూరు మండలంలోని శివరాం పురం గ్రామం పరిధిలోని జరజాపు ముసలి నాయుడు, ఆనాపు నరసింహులు, బొడ్డు ఆదినారాయణ, జరజాపు పైడిపునాయుడు తదితరులు సాగు చేస్తున్న పత్తి, మొక్కజొన్న తదితర మెట్ట పంటలను పరిశీలించారు

సంబంధిత పోస్ట్