కరాసువలసలో అభివృద్ది పనులకు భూమి పూజ

85చూసినవారు
కరాసువలసలో అభివృద్ది పనులకు భూమి పూజ
సాలూరు మండలం కరాసువలస పంచాయతీ పరిధిలో కరాసువలసతో పాటు దత్తివలస, గుర్రపువలస గ్రామాల్లో సర్పంచ్ ఒంటి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం పల్లె పండగ కార్యక్రమాన్ని అధికారులు వేరు, వేరుగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపిటిసి అప్పికొండ రమాదేవి పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ తో కలిసి భూమిపూజ చేసారు. గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 10లక్షల రూపాయలతో లింకు రోడ్లను నిర్మిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్