గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

63చూసినవారు
సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనలో భాగంగా గ్రామ పంచాయతీలకు 14 వ ఆర్థిక సంఘం నిధులు జనరల్ ఫండ్ విడుదల అయ్యాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం ఉత్తరాపల్లిలో ఆదివారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హామీలను విడతల వారీగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్