కొత్తవలస: ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

62చూసినవారు
కొత్తవలస మండలం మంగళ పాలెం లోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో నూతనంగా నిర్మించిన 100 పడకల ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని ఎం ఎస్ ఎం ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ రోగులకు అందించే వైద్య సేవలు గురించి ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబును అడిగి తెలుసుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్