కృష్ణాపురం గ్రామంలో శృంగవరపుకోట మండల
టీడీపీ అధ్యక్షులు జీఎస్.నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం న్యాయానికి సంకెళ్లు పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మద్దతుగా చేతులకు సంకెళ్లు వేసుకొని సంఘీభావం తెలిపారు
టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు, తదితరులు పొల్గోన్నారు.