ఎస్ కోటలో అత్యధికంగా 31. 8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు

50చూసినవారు
గడిచిన 24 గంటల్లో ఎస్ కోట మండలంలో అత్యధికంగా 31. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జామి మండలంలో 30. 4 మి. మీ వర్షపాతం నమోదు కాగా ఎల్కోట మండలంలో 27. 2 మి. మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అలాగే కొత్తవలస మండలంలో 27. 0 మిల్లీమీటర్లు, వేపాడ మండలంలో 17. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్