ముషిడిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

59చూసినవారు
ముషిడిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా 100 రోజులలో ప్రభుత్వం చేసిన పలు రకాల పథకాలు, కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్ పెంపు పై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్. కోట ఎంపీపీ సోమేశ్వరరావు తో పాటు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్. కోట సర్పంచ్ సంతోషి కుమారి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్