వేపాడ: ఇంటర్ విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

57చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ఇంటర్ విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు.  విద్యా శక్తితో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్