టిడిపి నుండి యువనేత గొంప కృష్ణ ఇండిపెండెంట్ పోటీ లేనట్లే

5948చూసినవారు
ఎస్. కోట నియోజకవర్గం నుండి టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన గొంప కృష్ణ ఇటీవల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం విధితమే. ఈ నేపథ్యంలో ఆయన అధిష్టానంతో జరిగిన చర్చల్లో భాగంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనని, అభిమానులు నాయకులు భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపుకు కృషి చేస్తున్నట్టు సోమవారం ఎస్ కోట లో ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్