బొబ్బిలి పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది

3995చూసినవారు
బొబ్బిలి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి భానుడి భగభగ మండే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్